telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 34,490
విశాఖపట్నం : 34,410
విజయవాడ : 34,210
ప్రొద్దుటూరు : 34,050
చెన్నై : 33,360

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,940
విశాఖపట్నం : 31,940
విజయవాడ : 31,400
ప్రొద్దుటూరు : 31,540
చెన్నై : 31,540

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :41,400
విశాఖపట్నం : 41,400
విజయవాడ : 41,600
ప్రొద్దుటూరు : 41,400
చెన్నై : 43,700

Related posts