telugu navyamedia
business news culture news trending

బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధర లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో : 
హైదరాబాద్ : 31,900
విశాఖపట్నం : 31,700
విశాఖపట్నం : 31,970
ప్రొద్దుటూరు : 31,630
చెన్నై : 30,950

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో : 
హైదరాబాద్ : 29,540
విశాఖపట్నం : 29,400
విశాఖపట్నం : 29,140
ప్రొద్దుటూరు : 29,350
చెన్నై : 29,490

వెండి కిలో ధర రూపాయలలో : 
హైదరాబాద్ : 37,500
విశాఖపట్నం : 37,700
విశాఖపట్నం : 37,600
ప్రొద్దుటూరు : 37,600
చెన్నై : 39,500

Related posts

బీజేపీ జెండాల బూట్లతో పోలింగ్ కేంద్రానికి.. చితకబాదిన బీజేపీ కార్యకర్తలు!

vimala p

ఆస్తిపన్ను బకాయిపడ్డ.. జయలలిత.. ఇప్పటికి ఆమె ఖాతాలో డిపాజిట్లు..

vimala p

ఇండియా-ఆస్ట్రేలియా మూడో టెస్టు… అదరగొడుతున్న అగర్వాల్…

vimala p