telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 34,920
విశాఖపట్నం : 34,920
విజయవాడ : 34,420
ప్రొద్దుటూరు : 33,400
చెన్నై : 33,730

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 32,330
విశాఖపట్నం : 31,900
విజయవాడ : 32,120
ప్రొద్దుటూరు : 31,840
చెన్నై : 32,260

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :41,800
విశాఖపట్నం : 42,000
విజయవాడ : 41,900
ప్రొద్దుటూరు : 41,800
చెన్నై : 44,100

Related posts