telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 34,210
విశాఖపట్నం : 34,370
విజయవాడ : 33,900
ప్రొద్దుటూరు : 33,750
చెన్నై : 33,200

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,680
విశాఖపట్నం : 31,620
విజయవాడ : 31,400
ప్రొద్దుటూరు : 31,260
చెన్నై : 31,730

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :40,900
విశాఖపట్నం : 41,100
విజయవాడ : 41,200
ప్రొద్దుటూరు : 40,900
చెన్నై : 43,100

Related posts