telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,380
విశాఖపట్నం : 33,350
విజయవాడ : 33,260
ప్రొద్దుటూరు : 33,100
చెన్నై : 32,390

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,910
విశాఖపట్నం : 30,680
విజయవాడ : 30,850
ప్రొద్దుటూరు : 30,710
చెన్నై : 30,920

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :39,900
విశాఖపట్నం : 39,800
విజయవాడ : 40,200
ప్రొద్దుటూరు : 40,000
చెన్నై : 42,200

Related posts