మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 37,670
విశాఖపట్నం : 38,840
విజయవాడ : 37,870
ప్రొద్దుటూరు : 37,250
చెన్నై : 37,510
22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 35,850
విశాఖపట్నం : 35,730
విజయవాడ : 32,920
ప్రొద్దుటూరు : 34,580
చెన్నై : 35,940
వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :43,700
విశాఖపట్నం :45,100
విజయవాడ : 38,550
ప్రొద్దుటూరు : 43,800
చెన్నై : 48,200