telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో : 
హైదరాబాద్ : 33,490
విశాఖపట్నం : 33,330
విజయవాడ : 32,840
ప్రొద్దుటూరు : 32,870
చెన్నై : 32,400

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో : 
హైదరాబాద్ : 31,010
విశాఖపట్నం : 30,660
విజయవాడ : 30,390
ప్రొద్దుటూరు : 30,420
చెన్నై : 30,930

వెండి కిలో ధర రూపాయలలో : 
హైదరాబాద్ :40,300
విశాఖపట్నం : 40,100
విజయవాడ : 40,500
ప్రొద్దుటూరు : 40,400
చెన్నై : 42,500

Related posts