telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాAలలో మార్కెట్ ధర లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,390
విశాఖపట్నం : 33,510
విజయవాడ : 32,880
ప్రొద్దుటూరు : 32,820
చెన్నై : 32,490

2 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,910
విశాఖపట్నం : 30,790
విజయవాడ : 30,430
ప్రొద్దుటూరు : 30,250
చెన్నై : 31,120

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :40,400
విశాఖపట్నం : 40,500
విజయవాడ : 40,900
ప్రొద్దుటూరు : 40,600
చెన్నై : 42,900

Related posts