telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో.. బంగారం ధరలు…

gold and silver prices in markets

మార్కెట్ లో బంగారం ధరలలో భారీ పెరుగుదల నమోదు అవుతుంది. ఇదంతా అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థికమాంద్యం వలన అని నిపుణులు అంటున్నారు. దీనితో బంగారం ధరలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. భారీగా పెరుగుతున్న ధరలు అమ్మకాలలో ఎటువంటి ప్రభావం లేకపోవటం విశేషం అని బంగారం వ్యాపారాలు అంటున్నారు. ఎక్కడ ఎంత ధర ఉన్నప్పటికీ, భారతదేశంలో డిమాండ్ మాత్రం తగ్గదని మరోసారి నిరూపణ అయిందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరల విషయానికి వస్తే.. ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 37,940
విశాఖపట్నం : 38,900
విజయవాడ : 38,750
ప్రొద్దుటూరు : 38,800
చెన్నై : 37,880

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 36,110
విశాఖపట్నం : 35,700
విజయవాడ : 35,900
ప్రొద్దుటూరు : 36,010
చెన్నై : 36,000

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :44,100
విశాఖపట్నం :45,000
విజయవాడ : 45,000
ప్రొద్దుటూరు : 45,000
చెన్నై : 47,300

Related posts