telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు …

gold and silver prices in markets

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 35,040
విశాఖపట్నం : 36,220
విజయవాడ : 34,870
ప్రొద్దుటూరు : 34,850
చెన్నై : 35,020

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,380
విశాఖపట్నం : 33,320
విజయవాడ : 32,920
ప్రొద్దుటూరు : 32,210
చెన్నై : 33,450

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :41,550
విశాఖపట్నం :42,600
విజయవాడ : 38,550
ప్రొద్దుటూరు : 41,200
చెన్నై : 45,000

Related posts