telugu navyamedia
business news culture trending

మార్కెట్ లో బంగారం ధరలు ..

gold and silver prices in markets

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 35,010
విశాఖపట్నం : 36,150
విజయవాడ : 34,870
ప్రొద్దుటూరు : 34,590
చెన్నై : 34,970

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,300
విశాఖపట్నం : 33,250
విజయవాడ : 32,920
ప్రొద్దుటూరు : 32,030
చెన్నై : 33,400

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :41,500
విశాఖపట్నం :42,500
విజయవాడ : 38,550
ప్రొద్దుటూరు : 41,000
చెన్నై : 45,000

Related posts

ఫోన్‌ మాట్లాడుతూ పాముల పై కూర్చున్న మహిళ.. చివరకు ఇలా..!

vimala p

ఎన్నికల ప్రచారకర్తగా .. ట్రాన్స్ జెండర్ .. గౌరీ సావంత్ .. !

vimala p

జమ్మూకాశ్మీర్ : .. పాక్ ప్రధాని .. అత్యవసర సమావేశం..

vimala p