telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాAలలో మార్కెట్ ధర లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 32,800
విశాఖపట్నం : 32,870
విజయవాడ : 32,550
ప్రొద్దుటూరు : 32,450
చెన్నై : 31,830

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,370
విశాఖపట్నం : 30,240
విజయవాడ : 30,020
ప్రొద్దుటూరు : 30,070
చెన్నై : 30,370

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :39,700
విశాఖపట్నం : 39,900
విజయవాడ : 40,000
ప్రొద్దుటూరు : 39,800
చెన్నై : 42,100

Related posts