telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాAలలో మార్కెట్ ధర లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 32,940
విశాఖపట్నం : 32,960
విజయవాడ : 32,630
ప్రొద్దుటూరు : 32,500
చెన్నై : 31,970

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,500
విశాఖపట్నం : 30,320
విజయవాడ : 30,2520
ప్రొద్దుటూరు : 30,140
చెన్నై : 31,510

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :40,100
విశాఖపట్నం : 40,200
విజయవాడ : 40,300
ప్రొద్దుటూరు : 40,100
చెన్నై : 42,500

Related posts