telugu navyamedia
crime news Telangana trending

బ్రేకింగ్ : ఘట్ కేసర్ కిడ్నాప్ డ్రామా యువతి ఆత్మహత్య…

crime

ఘాట్ కేసర్ విద్యార్ధి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నలుగురు ఆటో డ్రైవర్లను అన్యాయంగా  బీ ఫార్మసీ విద్యార్థి  ఇరికించిన విషయం తెలిసిందే. తనను నలుగురు  ఆటో  డ్రైవర్లు  గ్యాంగ్ రేప్ చేసారని ఆరోపణలు చేసింది ఆ విద్యార్ధి. పోలీసులు చాకచక్యంతో ఈ కేసును చేధించి.. ఆ ఆటో డ్రైవర్లను నిందితులుగా విడిచిపెట్టారు. అయితే తాజాగా ఈ కిడ్నాప్ డ్రామా కేసు విషాదంతం అయింది. డ్రామా ఆడిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. షుగర్ టాబ్లెట్స్ మింగి సుసైడ్ చేసుకుంది. ఈ ఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి… వివరాలు సేకరిస్తున్నారు.

Related posts

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Vasishta Reddy

అందుకే వార్నర్ కు గాయం అయింది అంటున్న అతని భార్య…

Vasishta Reddy

కేసీఆర్ బర్త్ డే : ‘కోటి వృక్షార్చన‌’కు నాగార్జున‌ సపోర్ట్

Vasishta Reddy