• Home
  • వార్తలు
  • రవి శాస్త్రి పై మండిపడ్డ.. గంగూలీ, గవాస్కర్…
క్రీడలు వార్తలు వార్తలు సామాజిక

రవి శాస్త్రి పై మండిపడ్డ.. గంగూలీ, గవాస్కర్…

ganguly and gavaskar fire on ravisastry

భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రి జట్టు అద్భుతంగా ఉందని కొనియాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటి భారత క్రికెట్ జట్టు ఉందని వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. వారి మాటల తీరు నచ్చకపోవటంతో మాజీ కెప్టెన్ గంగూలీ తీవ్రంగా స్పందించారు. ఎప్పుడు, ఎవరు ఆడినా అది దేశం కోసమేనని, అంతేగాని ఒక తరం ఆటగాళ్లను, మరో తరం వారితో పోల్చరాదని వారు అన్నారు. కనీసం ఈ జ్ఞానం కూడా లేని రవిశాస్త్రి అఙ్ఞానిని తలపిస్తున్నారని అన్నారు.

అయితే రవిశాస్త్రి వ్యాఖ్యలకు మరొకరు కూడా తీవ్రంగా స్పందించారు. వారే సునీల్ గవాస్కర్. రవిశాస్త్రి లాంటి అనుభవజ్ఞులు ఇలా మాట్లాడటం సరి కాదని వారు అన్నారు. ఒకప్పుడు ఆడిన వారు, ఇప్పుడు ఆడుతున్న వారు అందరికి ఒకటే లక్ష్యం, అదే దేశం కోసం ఆడాలని, దేశాన్ని గెలిపించాలని..ఆ మాత్రం విషయజ్ఞానం రవిశాస్త్రికి లేదా అని అన్నారు.

Related posts

కడపను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం: చంద్రబాబు

madhu

నవీన్ పట్నాయక్ తో కేసీఆర్

admin

బాబాయ్, మామయ్య…అండదండలతో కళ్యాణ్, తారక్…

chandra sekkhar

Leave a Comment