• Home
  • వార్తలు
  • అన్ని సరైన జవాబులే… కానీ మార్కులు…జీరో..హా..హా..హా..
వార్తలు సామాజిక హాస్యం

అన్ని సరైన జవాబులే… కానీ మార్కులు…జీరో..హా..హా..హా..

fun corner

🤔*ఒకబ్బాయి Exams లో అన్నిటి కి correct గా answers రాసాను..కావాలనే మాస్టారు zero marks వేశారంటే..వాళ్ళ నాన్న…Recounting apply చేస్తే.వాడు.సమాధానాలు చూడండి*😂

☘తాజ్ మహల్ ఎక్కడ ఉంది?
జవాబు: కట్టిన చోటే!

☘చలికా లంలో ఐ స్ క్రీం తింటే ఏమవుతుంది?
జవాబు: కప్పు ఖాళీ అవుతుంది.

☘రెండు మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి?
జవాబు: రసం తీసి!

☘గుడికి వెళ్ళినప్పుడు బొట్టుదేనికి పెట్టుకుంటారు?
జవాబు: నుదుటికి!

☘నిద్రలో మంచం మీద నుంచి కిందపడితే ఏమౌతుంది?
జవాబు:మెలకువ వస్తుంది

☘సెల్ ఫోన్ పొతే ఏమౌతుంది..?
జవాబు:మనశ్శాంతి ప్రీగా వస్తుంది

☘నిమ్మకాయ సగానికి కోసి రసం ఎందుకు పిండుతారు?
జవాబు: తొక్క తీస్తే టైం వేస్ట్ కాబట్టి

☘టివి రిమోట్ అంటే మగవారికి ఎందుకు అంత ఇష్టం.?
జవాబు : ఇంట్లో అదొక్కటే తను చెప్పినట్టు వింటుంది కాబట్టి.!

☘అమ్మాయిలకు పెళ్లి ఎందుకు చేస్తారు?
జవాబు: ప్రేమలకు పుల్ స్టాప్ పెడతారని

☘భార్యలను సినిమాకి ఎందుకు తీసుకెళతారు?
జవాబు: మూడు గంటలపాటు మాట్లాడకుండా ఉంటారని

☘స్విచ్ వేయగానే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది…?
జవాబు: తిరగక పోతే కర్రతో కొడతారని

☘పెళ్లి చూపులకు అబ్బాయినే అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకెళతారు….?
జవాబు: బలి ఇచ్చేముందు మేకనే గుడి దగ్గరకు తీసుకెళతారు కాబట్టి😜…

😀😃😄😁😆😅😂🤣😛😝😜
నవ్వడం కాదు షేర్ చేసి అందరిని నవ్వించండి….

Related posts

నేరుగా హాజరు కావలి..ఏపీ స్పీకర్‌ కోడెలకు కోర్టు ఆదేశాలు

madhu

ఉత్తర కొరియాను చూసి అమెరికా భయపడుతోందా?

admin

ఫుట్‌పాత్ పై నాగార్జున ‘శివ’ మూవీ ఎడిటర్

jithu j

Leave a Comment