ఆరోగ్య వార్తలు వార్తలు హాస్యం

హాస్యం…ఆరోగ్యం…

fun and health corner

భార్యాభర్తల మధ్య..యాజ్ యూజువల్ గొడవ జరిగింది..

భర్త యాజ్ యూజువల్ నోరుముసుకుని మౌనంగా ఉండిపోయాడు కొన్ని రోజుల పాటు.

అతడి మౌనాన్ని భరించలేక మాట్లాడమని మళ్ళీ గొడవ స్టార్ట్..

దేనికీ కిమ్మనకుండా కూర్చున్న భర్తని చూసి బీపీ రైజ్ అయిన భార్యామణి..ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది..

“ఇప్పుడు 10 లెక్కబెడతా..మాట్లాడితే సరేసరి. లేదంటే పుట్టింటికి పోతా..మరి రాను.”

“వన్,టూ..”

భర్త మౌనం.

“త్రీ,ఫోర్..ఫైవ్”

భర్త మౌనం..

“సిక్స్, సెవెన్,ఎయిట్.. “

సౌండ్ లేకుండా వింటున్న భర్తని చూసి..దీర్గాలు తీయసాగింది.

కాసేపు ఆగి భర్త అన్నాడు..ఆతృతగా

“ఆపేసావేం..లెక్కపెట్టూ.”

“హమ్మయ్య..మాట్లాడేసారా..గుడ్. మరిక పుట్టింటికి వెళ్లే అవసరం లేకుండా చేశారు.”

——
😡 ksnm😡

fun corner

Related posts

ముమైత్ ఖాన్… ‘చిత్రాలు’…

chandra sekkhar

అధికార దాహంతోనే..నా భర్తను కేసీఆర్‌ ఇరికించారు..

madhu

డబ్బులొస్తాయంటే ముద్దులేం కర్మ దానికి కూడా సిద్దమే.. కుమారి 21ఎఫ్ హీరోయిన్

nagaraj chanti

Leave a Comment