telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టీవీ, సినిమా రంగంపై ఆసక్తి ఉన్నవారికి… ఉచిత శిక్షణ…

free coaching on tv and acting etc

ఫోర్త్‌వాల్ థియేటర్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ దర్శకులు ఎన్.అమరేందర్ టీవీ, సినిమా రంగంపై ఆసక్తి కల్గిన వారికి నటన, దర్శకత్వం, స్క్రిప్ట్ రాయడం, యాంకరింగ్, న్యూస్ రీడింగ్ శాఖల్లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్ శాలివాహన నగర్‌లోని ఫోర్త్‌వాల్ థియేటర్‌లో ప్రతిరోజు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రతి శాఖకు రెండు గంటల చొప్పున శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఆసక్తి కలిగిన వారు ఈ నెల 10వ తేదీలోపు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో దిల్‌సుఖ్‌నగర్ శాలివాహననగర్‌లోని ఫ్లాట్ నంబర్ డి/40లో అందజేయాలని, మరిన్ని వివరాలకు ఫోన్: 798114 8965, 040-48557738లో సంప్రదించాలన్నారు.

Related posts