telugu navyamedia
సినిమా వార్తలు

సోనాలి బింద్రేను కిడ్నాప్ చేయాలనుకున్నాను : షోయబ్ అక్తర్

Sonali-Bindre and Shoib Akthar

ఒకప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తన అందచందాలతో, నటనతో యూత్ లో భారీ క్రేజ్ సంపాదించుకున్న టాప్ హీరోయిన్లలో ఒకరిగా సోనాలి బింద్రే తన హవాను సాగించింది. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, శ్రీకాంత్ వంటి స్టార్ హీరోయిన్ సరసన ఆమె నటించింది. క్యాన్సర్ బారిన పడిన ఆమె అమెరికాలో చికిత్స పొందుతూ ఇటీవలే పూర్తిగా కోలుకున్న విషయం తెలిసిందే. అయితే సోనాలిబింద్రే గురించి పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. సోనాలి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమె ఫొటోను పర్సులో పెట్టకుని తిరిగేవాడినని, ఆమెకు లవ్ ప్రపోజ్ చేయాలనుకున్నానని,ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేయాలని అనుకున్నానని సరదాగా తెలిపారు.

Related posts