telugu navyamedia
crime news Telangana

శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డ విదేశీ నగదు

Foreign currency seized Shamshabad Airport

హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమంలో భారీగా విదేశీ నగదును అధికారులు గుర్తించారు. ఖతర్‌, యూఏఈ, బెహ్రాన్‌, కువైట్‌, సౌదీ దేశాలకు చెందిన నగదును ఓ ప్రయాణికుడి వద్ద ఎయిర్‌పోర్టు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

అ‍క్రమంగా తరలిస్తున్న సొమ్ము మొత్తం దాదాపు కోటికి పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. భారత్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న మహ్మద్‌ పర్వేజ్‌ వద్ద ఈ నగదు పట్టుపడినట్లు సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు.

Related posts

సీఎం కేసీఆర్‌కు రెండు చోట్ల ఓటు: రేవంత్‌

vimala p

ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు…

vimala p

జమ్మూకాశ్మీర్ లో… రాష్ట్రపతిపాలన… నేటి నుండే…

vimala p