telugu navyamedia
culture news Telangana trending

హైదరాబాద్ : .. ఆహారప్రియులకు శుభవార్త.. 27 నుండి ఫుడ్ ఫెస్ట్ ..

food fest in hyderabad from 27th

గత కొంతకాలంగా సంప్రదాయ దక్కని రుచులను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిర్వహిస్తున్న తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ఈనెల 27 నుంచి ప్రారంభం కానుంది. నగరంలోని నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆహారపు జాతర జరగనుంది. తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈ ఫుడ్‌ఫెస్టివల్‌ నిర్వహణ జరగనుంది.

బతుకమ్మ పండుగలో భాగంగా ప్రతీ ఏటా ఫుడ్‌ఫెస్టివల్‌ను నిర్వహిస్తుండగా, తాజా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిభించే వంట కాలను పరిచయం చేయబోతున్నారు.

Related posts

చంద్రబాబు వల్లే రాజధాని లేకుండా పోయింది: ఎమ్మెల్యే రోజా

vimala p

కరోనాతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు కన్నుమూత

vimala p

టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

vimala p