telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

హోటల్లో అందరి ముందూ ఆ పని చేస్తూ దొరికిపోయాడు…

SIT Investigation YS viveka Murder

ఫ్లోరిడాకు చెందిన ట్రావిస్ వేనెత్ అనే 30 ఏళ్ళ వ్యక్తి కేప్ కాడ్ ప్రాంతంలో మశాచుసెట్స్‌లోని ఓ మోటెల్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. గది కిటికీలో నిలబడి ఎదురు పోయే వారందరిని చూస్తూ నగ్నంగా హస్తప్రయోగం చేస్తూ ఉన్నాడు. దీన్ని గమనించిన మిగతా హోటల్ కస్టమర్లు వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ట్రావిస్ గది తలుపు కొట్టినా తీయకపోవడంతో.. తలుపు బద్దలు కొట్టి లోపలకు వెళ్లారు. అరెస్ట్‌కు కూడా ఒప్పుకోకపోవడంతో పోలీసులు స్టన్ గన్(మనిషి స్పృహ కోల్పోయేలా చేస్తుంది) ద్వారా అరెస్ట్ చేశారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని పోలీసులకు వివరించాడు. అయితే ఫిర్యాదు చేసిన వారు సాక్ష్యాలు ఏమైనా ఇచ్చారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. చట్టం ప్రకారం నిందితుడు తప్పు చేసినట్టు సాక్ష్యాలు ఉండాలి. సాక్ష్యాలు ఉన్నట్టయితే రెండేళ్ల జైలు శిక్ష లేదా 300(దాదాపు రూ. 21 వేలు) డాలర్ల జరిమానా పడే అవకాశముంది. ట్రావిస్ ట్రిప్ కోసం ఫ్లోరిడా నుంచి మశాచుసెట్స్‌కు వచ్చినట్టు తెలుస్తోంది.

Related posts