telugu navyamedia
సినిమా వార్తలు

ఫ‌స్ట్ లుక్ లో సోనూ సూద్‌..!

రియల్‌ హీరో సోనూసూద్ పుట్టిన రోజు సంద‌ర్భంగా న్యూ లుక్ రిలీజ్ అయింది. దీనికి సంబంధి సోషల్‌ మీడియా వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు సహా సామాన్యులు ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు.

కరోనా కష్ట కాలంలో అన్ని వర్గాల ప్రజలకు ఆస్తులు అమ్మి మ‌రీ సాయం చేసి ఎంతోమందికి ప్రత్యక్ష దైవంగా మారాడు సోనూసూద్‌. బర్త్‌డే సందర్భంగా ఆచార్య టీం ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమాలో సోనూసూద్‌ కీలక పాత్రలో పోషిసిస్తున్నారు.

Related posts