telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఏపీ టీడీపీ మొదటి జాబితా సిద్ధం… ఆశావహులు వీరే..

TDP Candidate withdraw Badwel

ఏపీసీఎం చంద్రబాబు ప్రణాళిక బద్దంగా ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. ఎక్కడ ఎవరు గెలుస్తారో వారికే టికెట్ ఇస్తున్నారు..దీనితో పార్టీలో వలసలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల జాబితా విడుదల చేస్తే, అపోహలు తొలగి, ఆశావహుల నుండి వచ్చే నిరసనలను ఎదుర్కోవచ్చని ఆలోచించి, మొత్తానికి మొదటి జాబితాను విడుదల చేశాడు. టీడీపీ నుండి ఈ జాబితాలో 70 మంది అభ్యర్థులకు చోటు దక్కింది. లోక్‌సభ సభ్యులుగా శ్రీకాకుళం రామ్మోహన్‌నాయుడు, విజయనగరం అశోక్‌ గజపతిరాజు, అమలాపురం హరీష్‌, విజయవాడ కేశినేని నాని, కడప ఆదినారాయణ రెడ్డి, గుంటూరు గల్లా జయదేవ్‌, నంద్యాలు ఎస్పీ వై రెడ్డి కుటుంబ సభ్యులు, బాపట్ల శ్రీరామ్‌ మాల్యాద్రి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది.

ఇక శాసనసభ స్ధానాలు దక్కించుకున్న అభ్యర్థులు వీరే :
కడప – అషాఫ్‌,
రాయచోటి – రమేష్‌ రెడ్డి,
రాజంపేట – చెంగ రాయుడు,
రైల్వే కోడూరు – నరసింహ ప్రసాద్‌,
బద్వేల్ – లాజర్‌,
మైదుకూరు – డి ఎల్‌ రవీంద్ర రెడ్డి,
జమ్మలమడుగు – రామా సుబ్బారెడ్డి,
పులివెందు ల – సతీష్‌ రెడ్డి,
కమలాపురం – వీర శివారెడ్డి,
తాడిపత్రి – జేసి ప్రభాకర్‌ రెడ్డి,
రాప్తాడు – పరిటాల సునీత,
ఉరవకొండ – పయ్యావుల కేశవ్‌,
హిందూపురం – నందమూరి బాలకృష్ణ,
పత్తికొండ – కేఈ కృష్ణమూర్తి,
శ్రీశైలం – బుడ్డ రాజశేఖర్‌,
ఆళ్లగడ్డ – అఖిప్రియ,
నంద్యాళ- బ్రహ్మానందరెడ్డి,
ఆదోని – మీనాక్షి నాయుడు,
కుప్పం -నారా చంద్రబాబు నాయుడు
పళమనేరు – అమర్‌నాద్‌ రెడ్డి,
పుంగనూరు- అనూషరెడ్డి,
నగరి – గాలి ముద్దుకృష్ణమ్మ కుమారుడు,
పీలేరు – నల్లూరి కిషోర్‌ కుమార్‌ రెడ్డి,
శ్రీకాళహస్తి – బొజ్జా కుటుంబ సభ్యులు
నెల్లూరు నగరం – పి నారాయణ,
సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి,
కొవ్వూరు – పొంరెడ్డి శ్రీనివాసరెడ్డి,
ఆత్మకూరు – బొల్లినేని కృష్ణయ్య,
పర్చూరు – ఏూరి సాంబశివరావు,
అద్దంకి – గొట్టిపాటి రవికుమార్‌,
ఒంగోలు – దామంచర్ల జనార్దన్‌,
దర్శి – సిద్ధ రాఘవరావు,
తెనాలి – ఆపాటి రాజేంద్రప్రసాద్‌,
వేమూరు – నక్క ఆనంద్‌ బాబు,
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌,
గురజాల- యరపతినేని శ్రీనివాసరావు,
వినుకొండ – జి వి ఆంజనేయులు
చిలకూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు
మైలవరం – దేవినేని ఉమామహేశ్వరరావు
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర,
పెడన – కాగిత వెంకట్రావు,
విజయవాడ తూర్పు – గద్దె రామ్మోహన్‌ రావు,
గన్నవరం – వల్లభనేని వంశీ,
పెనమాలూరు – బోడె ప్రసాద్‌,
దెందుూరు – చింతమనేని ప్రభాకర్‌,
ఏలూరు – బడేటి బుజ్జి,
గోపాలపురం – మద్దిపాటి వెంకట రాజు,
తణుకు – ఆరిమిల్లి రాధకృష్ణ,
పాలకొల్లు – నిమ్మ రామానాయుడు,
ఉండి – శివరామరాజు,
ఆచంట – పితాని సత్యనారాయణ,
జగ్గంపేట – జ్యోతుల నెహ్రు,
కొత్తపేట – బండారు సత్యనందంరావు,
అనపర్తి -నల్లమిల్లి రామక ృష్ణ రెడ్డి,
ముమ్మిడివరం – దాట్ల బుచ్చి రాజు,
మండపేట – జోగేశ్వర రావు,
ప్రత్తిపాడు – పరుపుల రాజు,
రాజోలు – బత్తిన రాము,
పాయకరావుపేట – అనిత,
నర్సీ పట్నం- అయ్యన్నపాత్రుడు,
విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ,
భీమిలి – గంట శ్రీనివాస్‌,
అరకు – కిడారి శ్రవణ్‌కుమార్‌,
మాడుగుల – రామానాయుడు,
పెందుర్తి – బండారు సత్యనారాయణ మూర్తి,
బొబ్బిలి – సుజయ కృష్ణ రంగారావు,
ఎస్‌ కోటా – కోళ్లు లలిత కుమారి,
రాజాం – కొండ్రు మురళి,
ఎచ్చర్ల – కళా వెంకట్రావు,
టెక్కలి – అచ్చెన్నాయుడు,
పలాస – గౌతు శిరీష 

Related posts