• Home
  • వార్తలు
  • అమెరికాలో మరోసారి కాల్పులు…ఇది ఉగ్రవాద చర్యేనా…
Trending Today రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

అమెరికాలో మరోసారి కాల్పులు…ఇది ఉగ్రవాద చర్యేనా…

firing in america targeting policemen

అమెరికాలో మరోసారి కరోలినా ప్రాంతం అంతా కాల్పులతో దద్దరిల్లిపోయింది. ఓ దుండగుడు స్థానికంగా ఒక ఇంట్లోకి ప్రవేశించి చిన్నారులను బందీలుగా చేసుకొన్నారు. సమాచారం తెలిసిన పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారులను గమనించిన నిందితుడు ఇష్టానుసారంగా పోలీసులే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఫ్లోరెన్స్ కౌంటీ పరిధిలోని మిర్టల్ తీరంలో ఈ ఘటన తో ప్రజలు ఉలిక్కి పడ్డారు.

మొత్తానికి అధికారులు రెండుగంటలపాటు నిర్వహించిన ఆపరేషన్ లో నిందితుడిని పట్టుకున్నారు. అయితే ఈ ఘటన ఎందుకు జరిగిందనే దానిపై స్పష్టత ఇంకా రాలేదు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అధికారికి అధ్యక్షుడు ట్రంప్ నివాళులు అర్పించారు. పోలీస్ అధికారులకు అమెరికా ప్రజలు జీవితాంతం ఋణపడి ఉంటాము అని వ్యాఖ్యానించారు.

Related posts

బాబు బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల

vimala t

ఫేస్ బుక్ పరిచయం… చివరకు అత్యాచారం

jithu j

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ

madhu

Leave a Comment