telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

తిరుమలలో భారీ అగ్నిప్రమాదం….దుకాణాలు దగ్ధం, 10 లక్షలు ఆస్తి నష్టం

fire in plastic factory dhaka 13 died

తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలోని దుకాణాలలో భారీగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది…. మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరు షాపుల వరకు అగ్నికి ఆహుతయ్యాయి. ధీనతో 10 లక్షలు ఆస్తి నష్టం జరిగివుంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

Related posts