telugu navyamedia
telugu cinema news

“ఎఫ్‌ఎన్‌ఏఈఎమ్‌”కు చిరంజీవి చేయూత

Chiranjeevi

ఫిలిం జర్నలిస్ట్‌ల కోసం ఫిలిం న్యూస్‌ కాస్టర్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు మెగాస్టార్‌ చిరంజీవి. మెగాస్టార్‌ తన వంతుగా సహాయం చేశారు. భవిష్యత్తులో కూడా సభ్యుల శ్రేయస్సు కోసం ఎటువంటి సహాయం చేయటానికైనా ముందుంటానని చెప్పారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ను కలిసి అసోషియేషన్‌ పెద్దలు మెగాస్టార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల అసోషియేష్‌ సభ్యులకు సినిమా ప్రముఖుల చేతుల మీదుగా చేతుల మీదుగా హెల్త్‌ కార్డులు అందచేసిన విషయం తెలిసిందే.

Related posts

అబ్బాయిలు కూడా పెళ్ళి చేసుకోమంటున్నారు… నటుడి ఆవేదన

vimala p

వైరల్ : వైశ్రాయ్ వీడియో లీక్…!

ashok

డా.రాజ‌శేఖర్ `అర్జున‌` సెన్సార్ పూర్తి.. మార్చి 15న విడుద‌ల‌

vimala p