telugu navyamedia
రాశి ఫలాలు

ఫిబ్రవరి 11, శుక్రవారం రాశిఫలాలు..

మేషరాశి..

మిత్రులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త రుణయత్నాలు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెల‌కొంటాయి. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభరాశి..

వ్యాపారాలు విస్తృతమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ధనలాభం ఉంటుంది.. , ఉద్యోగస్తులు మీ ఆఫీసుల్లో మీదే పైచేయిగా ఉంటుంది. విద్యార్దులో భయాందోళనలు చోటుచేసుకుంటాయి.ఆల‌యాలు సంద‌ర్శిస్తారు.

మిథునరాశి..

కుటుంబంలో చికాకులు ఎదుర‌వుతాయి. ఆథ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల‌తో వివాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ‌స్తుల‌కు స్థాన మార్పిడి ఉంటుంది. వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి.

కర్కాటకరాశి..

శుభకార్యల్లో పాల్గొంటారు. వ్యవహారాలలో పురోగతి ఏర్ప‌డుతుంది. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. విద్యార్ధులు విజయం సాధిస్తారు. విందువినోదాలు పాల్గొంటారు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు ఆటుపోట్లు తొలగుతాయి.

సింహరాశి..

బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. వస్తులాభాలు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాల్లో కొత్త ఆశలు మొద‌ల‌వుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్యరాశి..

బంధుమిత్రులతో విబేధాలు వ‌స్తాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.ఖర్చులు అధికంగా చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

తులరాశి..

వ్య‌పారాలు మందగిస్తాయి. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో త‌గాదాలు ఏర్ప‌డతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. దైవదర్శనాలు చేస్తారు. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

వృశ్చికరాశి..

అనుకోని దూర ప్రయాణాలు చేస్తారు. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప‌ని భారం అధికంగా ఉంటుంది.

ధనుస్సురాశి..

ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. భూవివాదాలు తీరతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

మకరరాశి..

అయిన‌వారితో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ‌స్తుల‌కు సమస్యలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు మంద‌గిస్తాయి.

కుంభరాశి..

బంధువులు నుంచి ఒత్తిడులు ఎక్కువ‌వుతాయి. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెడ‌తాయి. దైవదర్శనాలు చేస్తారు. విద్యార్థులకు నిరుత్సాహం క‌లుగుతుంది.

మీనరాశి..

ఇంట్లో వారితో ఉన్న‌ ఆస్తి వివాదాలు తీరతాయి. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్త‌రిస్తారు. ఉద్యోగ‌స్తుల‌కు ప‌ని ఒత్తిడి అధికంగా ఉంటుంది.

Related posts