telugu navyamedia
సామాజిక

ఆశ్చ‌ర్య‌పరచే మన దేవాలయాల విశేషాలు..

భారతదేశంలో నమ్మశక్యం కానీ వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఆధ్యాత్మికతకు ఆలవాలం భారతదేశం అంటారు. 64 కోట్ల దేవతలు కలిగిన ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రత్యేకతలు. మ‌న‌దేశంలో ఉన్న హిందూ దేవాలయాల నిర్మాణానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఈ దేవాలయాల్లో ఉండే నమ్మశక్యం కాని నిజాలు వీటిని ప్రత్యేకంగా నిలిపాయి. విభిన్న శైలితో రూపుదిద్దుకున్న శిల్పాలతో ద్రవిడ శైలిలో ఉండే మన దక్షిణ భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన దేవాలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..!

సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయo హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

నీటితో దీపం వెలిగించే దేవాలయం
మధ్యప్రదేశ్. ఘడియ ఘాట్ మాతాజీ మందిర్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇకనుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది. ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.

స్వామివారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయం
1. వ్కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయన మందిరం.

Vrindavan - the land of Lord Krishna - Media India Group

12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడి తిరిగి అతుక్కునే దేవాలయం
బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.

Nagalapuram temple fest from March 24 - DTNext.in

సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు
1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం, కడప జిల్లా.
7. బ్రమరాంబికా సమేత సిద్దేశ్వర ఆలయం చెన్నారావుపేట.
నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:
1. మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా

Jwalamukhi Temple - Chamunda Mata Kangra

నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్.
3. మంజునాథ్.

निष्कलंक महादेव: इस स्थान पर भोलेनाथ ने पांडवों को दिए शिवलिंग के रूप में दर्शन! - nishkalank mahadev temple in gujrat

శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్ సముద్రమే వెనక్కివెళ్లే
1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్.

2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.

DIVYA SHARMA (@DIVYA1118) | Twitter

స్త్రీవలె నెలసరి అయ్యే
1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,

2. కేరళ దుర్గామాత.

రంగులు మారే ఆలయం.
1. ఉత్తరాయణం, దక్షిణాయనంలో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.

Adhisaya Vinayakar Temple: A Strange Temple In Tamil Nadu .. Ganesha Changing Colors For Six Months - Keralapuram Sri Mahadevar Temple History And Facts » Trending » Prime Time Zone

నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు..
1. కాణిపాకం,
2. యాగంటి బసవన్న,
3. కాశీ తిలభండేశ్వర్,
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి

Kedarnath Temple : A Complete Pilgrimage Guide

స్వయంభువుగా సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.

ఆరునెలలకు ఒకసారి తెరిచే
1. బదరీనాథ్,

2. కేదారనాథ్
(ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)

3. గుహ్యకాళీమందిరం.

ఒంటి స్తంభంతో యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది. రూపాలు మారే ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.

Panakala Narasimha Swamy Temple - Pilgrimaide

మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు
1. హేమాచల నరసింహ స్వామి.

2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి.

మనిషి వలె గుటకలు వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామి.

అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.

Virupaksha Temple Hampi | Historical Places in Hampi

ఛాయా విశేషం
1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.

2. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ (reverse order) లో ఒక చోట పడుతుంది.

3. బృహదీశ్వరాలయం.

నీటిలో తేలే విష్ణువు (టన్నుల బరువుంటుంది ) నేపాల్.

Devotee offers Rs one lakh to Srivari Temple
తిరుమల తిరుప‌తి
తిరుమల వెంకటేశ్వరస్వామి, అనంత పద్మనాభస్వామి, రామేశ్వరం, కంచి, చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం, అన్నవరం .

Puri's Shree Jagannath Temple planning to allow visitors without COVID test | Times of India Travel

 పూరీ జ‌గ‌న్నాథ స్వామి..
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడపడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమఘుమలాడే పూరి ప్రసాదం.

ఇవి నాకు తెలిసిన కొన్ని మహిమాన్వితదేవాలయాలు మాత్రమే. ఇటువంటివి దేశం లో ఇంకా కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి.

Related posts