telugu navyamedia
crime news

అమెరికాలో నకిలీ వీసాలు .. ముగ్గురి భారతీయులు అరెస్ట్

Fake visas in Usa three indians arrest

అమెరికాలో భారత్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలో వారిపై నకిలీ హెచ్‌1బీ వీసా కేసును నమోదు చేశారు. కిషోర్ ద‌త్తపురం, కుమార్ అశ్వప‌తి, సంతోష్ గిరిల‌ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ న‌కిలీ హెచ్‌1బీ వీసాల కోసం ద‌ర‌ఖాస్తు చేసిన‌ట్లు ప్రాసిక్యూట‌ర్ డేవిడ్ అండ‌ర్సన్ తెలిపారు. అయితే ఈ ముగ్గుర్నీ బెయిల్‌పై విడుదల చేశారు. నానోసిమాంన్‌టిక్స్ కంపెనీ పేరుతో ముగ్గురూ ఓ క‌న్సల్టెన్సీ న‌డిపించారు. వ‌ర్కర్ల కోసం నకిలీ హెచ్‌1బీ వీసాల‌ను వీళ్లు ఇచ్చారు. ఉద్యోగాలు లేని వారి కోసం కూడా వీళ్లు వీసాల‌ను జారీ చేశారు.

Related posts

నన్ను అరెస్ట్ చేసినా భయపడను.. బీజేపీ ముందు తల వంచను: మమతా

vimala p

ఖైదీలతో టిఫిన్ సెంటర్ .. 5 రూపాయలకే 4 ఇడ్లిలు..

vimala p

శాసన మండలిని రద్దు చేయడం జగన్‌ వల్ల కాదు: యనమల

vimala p