telugu navyamedia
news political Telangana trending VOTE

నాలుగు రాష్ట్రాలలో .. ఎగ్జిట్ పోల్స్…

exit polls for all four states completed assembly polls

దేశంలో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటితో ముగిసింది. అందులో మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లు ఉన్నాయి. ముందుగానే ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో ఎన్నికలు జరిగాయి. నేడు తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలలో పోలింగ్ ముగిసింది. దీనితో ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరంగా విడుదలవుతున్నాయి.

టైమ్స్ నౌ సర్వే నివేదిక, ఏబీపీ, న్యూస్ ఎక్స్ ల నివేదికలు బొటాబొటిగా ఒకే విధంగా ఉండటం విశేషం: :

మధ్యప్రదేశ్ మొత్తం 230 స్థానాలు :
బీజేపీ : 102-120
కాంగ్రెస్ : 104-122
బీఎస్పీ : 1-3
ఇతరులు : 3-8

తెలంగాణ మొత్తం స్థానాలు 119 :
తెరాస : 66
కాంగ్రెస్ + : 37
బీజేపీ : 7
ఇతరులు : 9

ఛత్తీస్ గఢ్ మొత్తం స్థానాలు 90:
బీజేపీ : 46
కాంగ్రెస్ : 35
బీఎస్పీ+ : 07
ఇతరులు : 02

రాజస్థాన్ మొత్తం స్థానాలు 200:
బీజేపీ : 85
కాంగ్రెస్ : 105
బీఎస్పీ : 02
ఇతరులు : 07

Related posts

అధికారుల చేతిలో … బాసర ప్రొఫెసర్ రవి …

vimala p

మావోల దాష్టికం .. తెరాస మాజీ ఎంపీటీసీ .. దారుణ హత్య.. తెలంగాణలో మొదటి హెచ్చరిక..

vimala p

రైల్వే జోన్‌ ఇవ్వమని చెప్పలేదు: పురందేశ్వరి

vimala p