telugu navyamedia
culture news study news Telangana

అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు 20 వరకు గడువు

exam hall

తెలంగాణలో అన్నిరకాల ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. కరోనా నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి బుధవారం వెల్లడించారు.

మరోవైపు, మే 4 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న ఎంసెట్‌- 2020, మే 2న నిర్వహించనున్న ఈసెట్‌ను- 2020ని వాయిదా వేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కరోనా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఒకవేళ లాక్ డౌన్ పొడగిస్తే పరీక్షల తేదీలు మారే అవకాశముంది.

Related posts

ఇప్పట్లో పిల్లలను స్కూలుకు పంపించేది లేదు: ముంబై వాసులు

vimala p

యాషెస్‌ రెండో టెస్టు : .. స్టీవ్‌ స్మిత్‌ తలకి బలమైన గాయం..

vimala p

మద్యం ధరల పెంపుపై సీఎం జగన్ వివరణ

vimala p