enki poetry corner

ఎంకి

     చారడేసి కళ్ళతో
     మూరడేసి పూలతో
     చక్కనైన చెక్కిళ్ళతో
     బిడియపు చూపులతో
     అదిరేటి అధరాలతో
     కుందనపు బొమ్మలా
     నువ్వట్టా చూస్తుంటే
     మనసు ఇట్టా మురిసి
     గాల్లో తేలిపోతోంది ఎంకి ..!

 

-కయ్యూరు బాలసుబ్రమణ్యం
                       శ్రీకాళహస్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *