telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

ఈసీఐఎల్‌ లో .. ఇంజినీర్ ట్రైనీకి దరఖాస్తులు..

engineering trainee jobs in ecil

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌), హైదరాబాద్ లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు : గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ

మొత్తం ఖాళీలు : 64

అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత, గేట్ స్కోర్‌.

ఎంపిక విధానం : రాతపరీక్ష/ ఇంటర్వూ ఆధారంగా.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 06.12.2019.

దరఖాస్తుకు చివరితేది : 04.01.2020.

వెబ్ సైట్: https://careers.ecil.co.in/

Related posts