telugu navyamedia
culture Telugu Poetry

ఎలా మలిచెనో…

ni smrutilo poetry corner

నిర్మల రజనీకర బింబమా
నవకమలమ్ముల కన్నుల సోయగమా
దీటైన సంపెంగల నాసిక హోయలా
అర విచ్చిన పెదాల పై ఆర్నవమైన అరవిందమా..!!

పాలుగారు చెక్కిళ్ళు
పాలరాతి వెన్నెలలు
పసిడి రంగు మిళమిళలు
చిన్న బోవా నక్షత్రాలు!!

అందమైన బొమ్మా
కుందనాల కొమ్మా
ముచ్చటైన పూరెమ్మా
ముద్దులొలికే  గుమ్మా
ఎలా మలిచెనో ఆ బ్రహ్మా!!

అవధానం అమృత వల్లి.
ప్రొద్దుటూరు.

ధ్రువీకరణ:ఎలా మలిచెనో …అను ఈ కవిత నవ్య e మీడియా కొరకు వ్రాసినది..దేనికి అనుకరణ అనువాదం కాదు.
ధన్యవాదాలు.

Related posts

శ్రీకృష్ణదేవరాయల..శ్రీవారి సందర్శన..506 ఏళ్ళ క్రితం..

vimala p

బురఖా తో.. ముద్దులాట, ..వాయించేసిన పోలీసులు.. 

ashok

మార్కెట్ లో బంగారం ధరలు…

vimala p