telugu navyamedia
telugu cinema news

“ఏదైనా జరగొచ్చు” టీజర్ అవుట్

సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా కుమారుడు విజ‌య రాజా హీరోగా రూపొందుతున్న చిత్రం “ఏదైన జ‌ర‌గొచ్చు”. ఈ థ్రిల్ల‌ర్ మూవీతో తెలుగు తెర‌కి విజయ్ రాజా హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇందులో త‌మిళ హీరో బాబీ సింహా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. పూజా సోలంకి, సాషా సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. శ్రీకాంత్ పెండ్యాల చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కె ర‌మాకంత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా చిత్ర టీజ‌ర్‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వినాయ‌క్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుంద‌ని అంటున్నారు. ఇక ఈ టీజర్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది.

Related posts

బాలీవుడ్ కు విజయ్ దేవరకొండ హీరోయిన్

ashok

నా జీవితంలో ప్రతిక్షణం అండగా ఆమె… : మహేష్ బాబు

ashok

“మజిలీ” డిలేటెడ్ సీన్-3

vimala p