telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

న్యూఢిల్లీ : … ముక్కి మూలిగి .. 5కి పరిమితమైన వృద్ధి రేటు..

economic growth rate stable at 5

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు 5 శాతినికి పరిమితమైందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫిస్ విడుదల చేసిన తొలి ముసాయిదా నివేదికలో వెల్లడైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 1.8 శాతం తక్కువగా ఉన్నట్టు తేలింది. పారిశ్రామిక రంగంలో మందగమనమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది. నిర్మాణ, వ్యవసాయ రంగాలు కూడా నిరాశపరిచాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఖనిజం, రక్షణ రంగాలు కొంత మేర పురోగతి సాధించినట్టు తెలుస్తోంది.

Related posts