telugu navyamedia
andhra news political Telangana

ఇక ఎన్నికల వేళ సిగరెట్‌ దుకాణాల బంద్

దేశ వ్యాప్తంగా త్వరలో జరిగే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల  పోలింగ్‌ బూత్‌ల పరిధిలో సిగరెట్‌ దుకాణాలను మూసివేయాలని కేంద్ర భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ రోజున ఆ ప్రాంతంలోని  మద్యం దుకాణాలను మాత్రమే మూసి వేస్తారు. 
ఇక పై భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల సమయంలో పోలింగ్‌ జరిగే రోజున మద్యం దుకాణాలతో పాటు సిగరెట్‌ విక్రయ షాపులపై కూడా నిషేధం విధించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు డిసెంబర్‌ చివరి వారంలో ఆదేశాలు జారీ.

Related posts

వైసీపీ మద్దతుగా వస్తే.. ఆహ్వానిస్తాం.. చంద్రబాబు, కలిసి పోరాడతాం..

vimala p

పవన్‌ కల్యాణ్‌ ఉల్లి పొట్టు కూడా తీయలేరు: విజయసాయి రెడ్డి

ashok

నా జాబ్ ఎలా ఉంది.. కేటీఆర్ కు ఉపాసన ట్వీట్!

ashok