telugu navyamedia
news study news Telangana

తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

telangana emcet notification

తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించే ఎంసెట్-2019కు ఏర్పాట్లుచేస్తున్నామని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య తెలిపారు. మే 3, 4, 6 తేదీల్లో ఇంజినీరింగ్, మే 8, 9 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆన్‌లైన్ పరీక్షలను రోజు రెండుపూటలా జరుపుతామని చెప్పారు. శనివారం నుంచి మే ఒకటి వరకు (https:// eamcet.tsche.ac.in) అనే వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించామని ఆయన వివరించారు.

Related posts

గ్యాస్ ట్రబుల్ కు… ఈ చిట్కాలతో చెక్…

vimala p

నిరుద్యోగులకు శుభవార్త.. గ్రామ వాలంటీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

vimala p

పార్టీ మార్పుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

vimala p