telugu navyamedia
study news trending

ఈ-సెట్ 2019.. 30న..

e-cet 2019 in AP is on 30th

డిప్లొమా హోల్డర్లకు ఈ నెల 30న ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఈసెట్‌-2019) ఇంజనీరింగ్‌ కాలేజీల్లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశం(లేటరల్‌ ఎంట్రీ) పొందేందుకు వీలుగా జరగనుంది. ఉదయం 10 గంట నుంచి 1 గంట వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

రాష్ట్రంలోని 49 సెంటర్లలో జరగనున్న ఈ పరీక్షకు 39,734 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని మొత్తం సీట్లలో 10% సీట్లను ఈసెట్‌ ర్యాంకర్లకు కేటాయిస్తారు.

Related posts

2018లో భారత్ కు డాలర్ల వెల్లువ.. ఎన్నికలే కారణమా..! 5.4 లక్షల కోట్లు..

vimala p

గురుకులాలలో కూడా.. ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సులు..

vimala p

చైనా ధనవంతుడు.. కరోనా కు చెక్ పెట్టాలని.. భారీ విరాళం..

vimala p