telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

దుబాయ్ నుండి … అద్భుతం అంటూ .. సైరా మొదటి రివ్యూ..

dubai first review to syeraa movie

నటుడు చిరంజీవి నటించిన సైరా చిత్రం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఎవరో ఇచ్చారో ఇప్పటికే అర్థమై ఉంటుంది..అవును పెద్ద సినిమాలు వస్తున్నాయంటే రెండు రోజుల ముందే ఫస్ట్ రివ్యూ అంటూ హడావిడి చేసే దుబాయ్ సినీ విశ్లేషకులు ఉమైర్ సంధు..సైరా కు సంబందించిన రివ్యూ ఇచ్చాడు.

సైరా చిత్రం ఎమోషనల్ రైడ్‌తో అద్భుతంగా ఉంది. రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలతో సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ పొందుతారు. బాహుబలి చిత్రం కల్పన కాని.. ఇది వాస్తవ కథ ఆధారంగా రూపొందించబడింది. అన్ని రికార్డ్‌లను సైరా స్మాష్ చేస్తుంది. మెగాస్టార్ అభిమానులకు ఈ చిత్రం పండగే అంటూ నాలుగు ఫైర్ స్టార్‌లు వేసేశాడు. కాకపోతే ఇతడి రివ్యూ పట్ల ఎవరికీ నమ్మకాలు లేవు. ఇప్పటివరకు ఈయన ఇచ్చిన ఏ రివ్యూ కూడా కరెక్ట్ గా లేదు. సో సైరా విషయంలో కూడా అస్సలు నమ్మలేమని మెగా అభిమానులే అంటున్నారు.

Related posts