telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం…

Drugs hyd

డ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ నటి అరెస్ట్ అయ్యింది. అయితే ఇప్పటికే ఓ సారి టాలీవుడ్ లో కలకలం రేపిన విషయం తెలిసిందే. బర్త్ డే పార్టీలో బాయ్ ఫ్రెండ్ తో కలిసి గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు ఎన్సీబీ అధికారులు. జూహూలో ఉన్న ఓ హోటల్ లో బాయ్ ఫ్రెండ్ అషిక్ సాజిద్ తో కలిసి పార్టీ చేసుకుంది నటి. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఆదివారం తెల్లవారుజామున నటితో పాటి బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వైద్య పరీక్షల్లో నిషేదిత ఉత్ర్పేరకాలు వాడినట్లు… ఆ పట్టుబడిన‌ నటి బుర్రకథ సినిమాలో నటించిన నైరాషా గా గుర్తించారు అధికారులు. అయితే చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts