• Home
  • Trending Today
  • మారుతిలోని ఆ క్వాలిటీ నచ్చి మరో ఆఫర్ ఇచ్చిన యువసామ్రాట్ నాగార్జున..!
Trending Today వార్తలు సినిమా వార్తలు

మారుతిలోని ఆ క్వాలిటీ నచ్చి మరో ఆఫర్ ఇచ్చిన యువసామ్రాట్ నాగార్జున..!

Director Maruthi Commitment With Nagarjuna Annapurna Banner

‘మహానుభావుడు’ లాంటి క్లాస్ చిత్రాన్ని బ్లాక్ బ్లాస్టర్ గా ప్రేక్షకులకు అందించి అందరి మన్ననలు అందుకున్న డైరెక్టర్ మారుతి. మహానుభావుడు తర్వాత కాస్త గ్యాప్ అనంతరం ‘శైలజా రెడ్డి అల్లుడు’ గా నాగ చైతన్యను చూపించాడు… సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మారుతీ దర్శకత్వంలో నాగ చైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణను కీలకపాత్రలో చూపించాడు… ‘వినాయక చవితి’ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది…

Director Maruthi Commitment With Nagarjuna Annapurna Banner

కాగా ఈ సినిమా స్పెషల్ షో చూసిన కింగ్ నాగార్జున తమ బ్యానర్లో మారుతికి మరో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది…

 

Director Maruthi Commitment With Nagarjuna Annapurna Banner

కాగా దర్శకుడు మారుతి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు తీస్తాడని ఆ ప్రత్యేకత కారణంగానే అందరికి నచ్చుతాడు.. అందుకోసమే యువసామ్రాట్ నాగార్జున మారుతికి మరో ఛాన్స్ ఇచ్చిఉండొచ్చని అందరు అనుకుంటున్నారు… కేవలం ఛాన్స్ ఇవ్వడమే కాదు తరువాతి ప్రాజెక్ట్ కు సంబందించిన అడ్వాన్స్ కూడా ఇప్పటికే ముట్టినట్టుగా వార్తలొస్తున్నాయి.. అయితే మారుతి మరో సినిమా అఖిల్ తో ఉండొచ్చని ఇదివరకే మారుతి అంగీకరించిన ప్రాజెక్టులు పూర్తైన వెంటనే అన్నపూర్ణ బ్యానర్ లో చేయవచ్చని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. కాగా ఈ విషయంపై

Director Maruthi Commitment With Nagarjuna Annapurna Banner

ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు..

Related posts

అమెరికాలో చిరంజీవి డాన్స్…?!

admin

"రంగస్థలం" షాకింగ్ రేటింగ్స్

admin

ఆదాయం కోసం ధరలు పెంచి… షాక్ కు గురైన సీఎం

chandra sekkhar

Leave a Comment