• Home
  • వార్తలు
  • ద‌ర్శ‌కుడు బాబీ చేతుల మీదుగా ‘రామ చ‌క్క‌ని సీత’ టైటిల్ లోగో విడుదల.. 
వార్తలు సామాజిక సినిమా వార్తలు

ద‌ర్శ‌కుడు బాబీ చేతుల మీదుగా ‘రామ చ‌క్క‌ని సీత’ టైటిల్ లోగో విడుదల.. 

dirctor babi launched ramasakkani sita movie title
ఇంద్ర‌, సుకృత జంట‌గా క్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా రామ చ‌క్క‌ని సీత‌. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగోను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబీ విడుద‌ల చేసారు. లోగో చాలా బాగుంద‌ని ఆయ‌న మెచ్చుకున్నారు. ఈ చిత్రానికి కేశ‌వ కిర‌ణ్ సంగీతం అందిస్తుండ‌గా.. మురుగ‌న్ గోపాల్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. క్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్ నిర్మాణంలో శ్రీమ‌తి విశాల‌ల‌క్ష్మి మందా, జిఎల్ ఫ‌నికాంత్ నిర్మిస్తున్నారు. శ్రీ‌హ‌ర్ష మందా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. త్వ‌ర‌లోనే చిత్ర‌యూనిట్ మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేయ‌నున్నారు. 
 
న‌టీన‌టులు: 
ఇంద్ర‌, సుకృత‌.. 
dirctor babi launched ramasakkani sita movie title
సాంకేతిక నిపుణులు: 
ద‌ర్శ‌కుడు: శ్రీ‌హ‌ర్ష మంద‌
సంగీతం: కేశ‌వ కిర‌ణ్ 
సినిమాటోగ్ర‌ఫీ: మురుగ‌న్ గోపాల్ 
నిర్మాత‌లు: శ్రీ‌మ‌తి విశాల‌లక్ష్మి మందా మ‌రియు జిఎల్ ఫ‌నికాంత్ 
నిర్మాణ సంస్థ‌లు: క‌్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్

Related posts

ఇదం జగత్ మూవీ స్టిల్స్…

chandra sekkhar

ఈరోజు మదర్ థెరిస్సా వర్ధంతి

vimala t

సెటిల్‌మెంట్లకు కేరాఫ్ అడ్రస్ కొండా దంపతులు: మాజీ ఎమ్మెల్యే వినయ్

madhu

Leave a Comment