ఆరోగ్య వార్తలు వార్తలు సామాజిక హాస్యం

వాకింగ్ లో రకాలు…🤣🤣🤣🤣

fun corner

వాకింగ్ లో రకాలు::
1. డాక్టర్ నుండి వార్నింగ్ రాక ముందే ఉదయాన్నే చేసే నడకను “మార్నింగ్ వాక్” అంటారు🤣🤣🤣🤣
2. డాక్టర్ నుండి వార్నింగ్ వచ్చిన తర్వాత ఉదయాన్నే చేసే నడకను “వార్నింగ్ వాక్” అంటారు🤣🤣🤣🤣
3. ఉదయాన్నే భార్యతో కలిసి చేసే నడకను “డార్లింగ్ వాక్” అంటారు🤣🤣🤣🤣
4. వేరే వాళ్ళ ఆరోగ్యం, ఫిట్నెస్ చూసి చేసే నడకను “బర్నింగ్ వాక్” అంటారు🤣🤣🤣🤣
5. ప్రకృతి సౌందర్యం (కాలనీ లోని అందాలను) చూడటానికి చేసే నడకను “స్టేరింగ్ వాక్” అంటారు🤣🤣🤣🤣
6. భార్య పక్కనే ఉన్నా ఇంకా ఎవరైనా అందమైన వారు వచ్చారేమోనని దిక్కులు చూస్తూ చేసే నడకని “టర్నింగ్ వాక్” అంటారు.🤣🤣🤣🤣
7.రోడ్డు మీద ఏం వస్తున్నా చూసుకోకుండా నడవటాన్ని ”మర్”నింగ్ వాక్🤣🤣🤣🤣

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

Related posts

వరవరరావుకు…ఐదు వరకు గృహనిర్బంధం…హైదరాబాద్ లోనే

chandra sekkhar

కోర్టు ఛాంబరులోనే మెజిస్ట్రేట్‌కు పాము కాటు

jithu j

తెలంగాణలో మహాకూటమికి షాక్ ఇచ్చేందుకే చంద్రబాబుకు వారెంట్!

madhu

Leave a Comment