telugu navyamedia
Uncategorized

జగన్ వైజాగ్ ను నాశనం చేశాడు: దేవినేని

devineni on power supply

సీఎం జగన్ నిబద్ధతతో పనిచేస్తున్నారని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఘాటుగా స్పందించారు. “మా నాయకుడు చంద్రబాబు ఐదేళ్లలో వైజాగ్ ఆదాయాన్ని రెండింతలు చేశారు. వైజాగ్ ను ఐటీ, డేటా, ఫిన్ టెక్ కేంద్రంగా మార్చారు.

ఇప్పుడు జగన్ వైజాగ్ ను నాశనం చేస్తున్నాడు. ఇటీవలే మీ సహచరుడు బొత్స సందర్శించిన అమరావతిని గ్రాఫిక్స్ అంటున్న మీరు అక్కడి భవనాల 12వ ఫ్లోర్ నుంచి కిందికి దూకి అవి గ్రాఫిక్సేనని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు నిరూపించకూడదు?” అంటూ దేవినేని ట్వీట్ చేశారు.

Related posts

హాస్టల్ లో కలుషిత ఆహారం.. 60 మంది విద్యార్థులకు అస్వస్థత!

vimala p

ఏపీలో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా!

vimala p

Mobilism Comanche- Album

ashok