telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

దేశం మనదే

ballet bullet poetry corner

రచయిత: కొప్పుల ప్రసాద్

హిందువైనా
ముస్లిం అయినా
క్రైస్తవుడు అయినా
బౌద్ధ ,జైన లైనా
మతాలు ఎన్ని ఉన్నా
మనం భారతీయులమే
ఈ దేశం మనదే!!

తెలుగు వారైనా తమిళులైన
మలయాళీ అయినా గుజరాత్ అయినా
కన్నడిగులుl అయినా మరాటి లైనా
పంజాబీ లైన బెంగాలీ లైనా
ప్రాంతాలు ఎన్ని ఉన్నా
మనం భారతీయులం మే
ఈ దేశం మనదే!!

హిందీ అయినా
గుజరాతి అయినా
తమిళ మైన తెలుగైనా
కనడం మరాఠి అయినా
ఎన్ని భాషలు అయినా
మనం భారతీయులమే
ఈ దేశం మనదే!!

క్షత్రియులు అయినా
వైశ్యులు అయినా
బ్రాహ్మణులు అయినా
శూద్రులు అయినా
ఎన్ని కులాలు అయినా
మనం భారతీయులమే
ఈ దేశం మనదే!!

కట్టు బొట్టు ఏదైనా
సంస్కృతి సాంప్రదాయం ఏదైనా
ఆచార వ్యవహారాలు ఏవైనా
ఎన్ని ఆచారాల అయినా
మనం భారతీయులమే
ఈ దేశం మనదే!!

దీపావళి అయినా
క్రిస్మస్ అయినా
రంజాన్ అయినా
ఓనం అయినా
హోలీ అయినా
ఎన్ని పండుగలు అయినా
మనం భారతీయులమే
ఈ దేశం మనదే!!

భరత నాట్యం అయినా
కూచిపూడి అయినా
కథకళి అయినా
ఒడిస్సీ అయినా
భ్రాంగ్రా అయినా
ఎన్ని నాట్యరీతులు అయిన

Related posts