telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

తలిదండ్రులకు ఊరట కల్పించిన ఢిల్లీ ఎయిమ్స్…

corona

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న… కానీ కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తూనే వున్నాయి. మరి ముఖ్యంగా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువగా ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ-ఎయిమ్స్‌(ఢిల్లీ) కలిసి చేసిన ఓ అధ్యయనం ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది. భవిష్యత్తులో థర్డ్‌ వేవ్‌ వస్తే దాని ప్రభావం పిల్లలపై మాత్రమే అధిక ప్రభావం చూపే అవకాశం లేదని స్పష్టం చేసింది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 10 వేల మందిపై సీరో సర్వే నిర్వహించారు. పిల్లల్లో సార్స్‌-కొవ్‌-2 సీరో-పాజిటివిటీ ఎక్కువగా ఉందని.. వయోజనులతో పోలిస్తే సమానంగా ఉందని అధ్యయనం పేర్కొంది. అని చూడాలో మరి ఏం జరుగుతుంది.

Related posts