telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వీడియో : “మహర్షి” డిలీటెడ్ సీన్

maharshi

సూపర్ స్టార్ మ‌హేష్ బాబుహీరోగా వంశీ పైడిప‌ల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం “మ‌హ‌ర్షి”. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర పోషించాడు. వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించి ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన మ‌హ‌ర్షి చిత్రం రీసెంట్‌గా వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్బంగా చిత్రం నుండి డిలీటెడ్ సీన్‌కి సంబంధించిన వీడియో విడుద‌ల చేశారు. ఇందులో ఫైటింగ్ స‌న్నివేశాలు ఉన్నాయి. ఈ వీడియో అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి. 

Related posts