telugu navyamedia
రాశి ఫలాలు

ఈరోజు ఈరాశి వారికి కొత్త పరిచయాలు

Today Rasi Phalalu

మేష రాశి
మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే, జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి/చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు. ప్రకాశింపచేయగలదు. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది కుటుంబంతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. ప్రేమైక జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. ప్రేమ, ముద్దులు, కౌగిలింతలు, ఇంకా ఎన్నెన్నో సరదాలు. ఈ రోజంతా మీ బెటర్ ఆఫ్ తో కలిసి చెప్పలేనంత రొమాన్స్.

వృషభ రాశి
అంతులేని మీ ఆ విశ్వాసం, మరియు సులువుగా పనిజరిగే ప్రణాళిక, మీ కు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోను, పూవులతోను నిండిపోతుంది. సమస్యలు లేకుండా అన్నీ జరిగిపోయేలాగ చూసుకొండి, వైజయం స్పష్టంగా మీదే ఔతుంది. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలనన్నిటినీ తీసుకెళ్ళేలాగ చూడండి. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు.

మిథున రాశి
పెద్దవారు, తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి, కూడగట్టాల్సిన అవసరం ఉన్నది. గతంలో మదుపుచేసిన పెట్టుబడిలో, ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానవస్తుంది. కుటుంబ సమస్య పరిష్కారమే ప్రాధాన్యతగా ఉండాలి. మీరు ఆలస్యం చెయ్యకుండా వెంటనే చర్చించవలసి ఉన్నది. ఎందుకంటే ఒకసారి ఇది పరిష్కరింపబడితే- ఇంట్లో హాయిగా సాఫీగా జీవితం గడిచిపోతుంది. ఇంకా మీ కుటుంబ సభ్యులను సులువుగా ప్రభావితం చెయ్యగలుగుతారు. మీరు ప్రేమించే మూడ్ లో ఉంటారు- కనుక, మీకు మీ ఆ ప్రియమైన వ్యక్తికి, నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకొండి. ఏవిధమైన ఉమ్మడి వ్యాపారాలలోను క్రొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి- అవసరమైఅతే, సమీప సన్నిహితుల సలహా సంప్రదింపులు చేయండి. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.

కటక రాశి
రక్తపోటుగలరోగులు, దానిని తగ్గించుకోవడానికి మరియు, తమ కొలెస్ట్రాల్ ని అదుపులోఉంచుకోవడానికి, రెడ్ వైన్ ని తీసుకోగలరు . ఇది మరింతగా సేద తీరేలాగ చేస్తుంది. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. ఇంటిని అందగించడంతో పాటుగా పిల్లల అవసరాలను కూడా చూడండి. క్రమంగా ఉండక పోయినా పిల్లలు లేని ఇల్లు ఆత్మలేని శరీరమే. ఇంటికి అమితమైన ఆనందాలను ఆహ్లాదాన్ని తెచ్చేది పిల్లలే. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకు గురిఅవుతుంది, అలాగే మీ ప్రేమ జీవితంకూడా. పనిలో మీరు గొప్ప లబ్దిని పొదుతారు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. రోజంతా వాడివేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు.

సింహరాశి
మీ క్షణిక కోపస్వభావం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చును. క్రొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. క్రొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీనిగురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు, మీరు ఇష్టపడే వ్యక్తికి మీభావాలను చెప్పలేకపోతారు. మీకు తెలిసిన మహిళలద్వారా, మీకు పనికోసం అవకాశాలు వస్తాయి. మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి, దీర్ఘకాలిక విషంలా పనిచేస్తుంది. మీరు ఏదోఒక స్జనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి, మిమ్మల్ని మీరు బిజీగా ఉంఛుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు.

కన్యా రాశి
కానీ జీవితం మనదే అని భరోసాపడవద్దు, జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. మీకు కుటుంబంతోను, స్నేహితులతోను చెప్పుకోతగిన సమయం దొరుకుతుంది. మీ గతపరియస్థులలో ఒకవ్యక్తి, మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. దానిని గుర్తుండిపోయేలాగ చేసుకొండి. మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తిచెయ్యడంలో మహిళా సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది.

తులా రాశి
మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే, మరీ అతి సంతోషంకూడా సమస్యలకు దారితీయవచ్చును. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. మీరీ రోజున మీ భాగస్వామి హృదయస్పందనలతో ఒకటైపోతారు. అవును. మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు, వారి కళను ప్రదర్శించడానికి, ఎన్నెన్నో క్రొత్త అవకాశాలు వస్తాయి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది, గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఆ శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని మిగులుస్తుంది.

వృశ్చికరాశి
శ్రమతో కూడిన రోజుతప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమయిన అన్ని కోణాలలోంచి, పెట్టుబడులని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలపు పిక్ నిక్ ప్లాన్ వేసుకొండి. అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును విశ్రాంతిని కల్పించి, సాధారణంగా కలిగిన మందకొడితనం నుండి బయటకు తెస్తుంది. ఒక్కవైపు- ఆకర్షణం, మీకు కేవలం తలనొప్పిని తెస్తుంది. పనిచేసేచోట, తలెత్తగలిగే వ్యతిరేకతను ఎదుర్కోవడానికి విచక్షణను, ధైర్యాన్ని కలిగి ఉండండి. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య ఓ కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు.

ధనుస్సు రాశి
మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో, మీ నిరంతర సానుకూలత ప్రశంసించ బడుతుంది. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానవస్తుంది. అది, మీకు, మీకుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీ ప్రేమను మీనుండి ఎవ్వరూ వేరుచెయ్యలేరు. మీరు ఇంతకాలంగా నిత్యం చేసేందుకు ఎదురు చూస్తూ వస్తున్న పనిని ఈ రోజు అందిపుచ్చుకోగలిగే అవకాశముంది. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి. ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై, అన్ని సమస్యలనూ మీరు మర్చిపోతారు.

మకర రాశి
మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మనండి. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి, అది మీకు నమ్మకమైన రీతిలో అధికమొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. మీ రొమాంటిక్ సంబంధం ఈరోజు సఫర్ అవుతుంది. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి, దీర్ఘకాలిక విషంలా పనిచేస్తుంది. మీరు ఏదోఒక స్జనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి, మిమ్మల్ని మీరు బిజీగా ఉంఛుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. అసలే కారణమూ లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు.

కుంభరాశి
బయటజరిగే ఔట్ పార్టీలు, ఆహ్లాద కరమైన జాంట్ లు ఈరోజు మిమ్మల్ని మంచి మూడ్ లో ఉంచుతాయి. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్ట పడకుండానే, ఆకర్షించడానికి ఈరోజు సరియైనది. మన్మథుడి బాణం నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉన్నది. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. ఈ రోజు మీ జీవితంలోని అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామి మీకు ఎంతగానో సాయపడతారు.

మీన రాశి
మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజే చేయమని వత్తిడికి గురి అవుతారు. అవిమీకు టెన్షన్ ని, వణుకుని కలిగించవచ్చును. ఈ రోజు, మూలధనం సంపాదించగలుగుతారు- మొండిబకాయిలు వసూలు చేస్తారు. లేదా క్రొత్త ప్రాజెక్ట్ లకోసం నిధులకోసం అడుగుతారు. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా విన్పిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలనూ మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పని చేస్తారు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. అసలు బంధుత్వాలనే వదులుకుందాము అనేటంత తగాదాలు తరుచు అవుతుంటాయి- ఏమైనా అంత సులువుగా ఆ పని చెయ్యరు.

Related posts